Welcome To Vasavi Information Centre

Vysyas at present are showing exceptional talent in various fields. It is true that when they are recognized they will get inspiration at the same time when people are informed about their talent and services. They can make utilize them and publicize. But at present they lack the right media to extend their services to all areas. there is no one to help them in this regard people of different casts have fully utilized the information revolution and benefited politically, socially, economically and educationally. They are all well employed. So vysyas are losing many opportunities as they are unaware of the opportunities. Vasaviinformationcentre.com came forward to busy the gap of such information .we need the help and co-operation of all the vysyas of India to continue this greater task. We created a website named vasaviinformationcentre.com as a part of the task - you can get the necessary information from your house through this website you can get the information of arya vysya chowltries, hostels, marriage data/halls/matrimony, temples list and tourist places. You can get the route map also you can also get the information of the programs conducted by vysyas, the address of them and the functioning of the associations through E-news link. as a part of this we are giving the necessary information about the opportunities of marriage, education, medicin, employment and means of livelihood , besides guiding them towards the right way to get financial help. there are many magazines to publish various programs of vysyas but they are regional. but you can read all of them by our website you can also know about the statistical data of the vysyas who are serving in the fields of employment, commerce, business, industries, politics and charities. we are feeding information from mandal level to cities. The details of population and other details of them. We need your helping hand for this Hercules task. We are setting - up vasavi information centers in every town, city and mandal. Our trails towards this are going on....

Just a step forward....we can reach the farthest destination....for this every one of you should be a partner.

Click Here for Mandal Chart Application

ఆర్య వైశ్యులకు సువర్ణావకాశం


నేటి మన సమాజంలో మానవ మనుగడకు సమాచార మార్పిడి అవసరం ఎంతగానో ఉంది. సహాయం పొందే అభాగ్యులు ఉన్నచోటే సాయం అందించే సహృదయులు ఉన్నారు. వారిని వీరిని కలిపేవారు కరువయ్యారు. ఈ దశలో మన ఆర్య వైశ్య సంస్థలు చేసే సేవలన్నింటిని ఏకం చేసి అందరి అవసరాలకు తగిన సమాచారాన్ని అందించాలన్న సదుద్దేశంతో మన వాసవి సమాచార కేంద్రం ఏర్పాటు చేయబడింది

మన సమాచార కేంద్రం ద్వారా ఆర్య వైశ్యులకు అవసరం అయిన సమస్త సమాచారం అందించబడుతుంది.పిల్లల విద్య - స్కాలర్షిప్ లు - మంచి విద్యా సంస్థ - మంచి ఉద్యోగం - ఉపాధి అవకాశాలు - వ్యాపారం - వివాహం కుటుంబ అవసరాలు - తీర్ధ యాత్రలు - విహారాలు - వృద్ధాశ్రమాలు, అవసరాల కాలంలో ఆదరణ ఇలా అన్ని అవసరాలకు సంబందించిన సమాచారాన్ని మీకు వేగంగా అందించేందుకు ఈ వాసవి సమాచార కేంద్రం ఏర్పాటు చేయబడి పనిచేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా సమాచారాలను సేకరించుకుంటూ అవసరం ఉన్న వారికి అందిస్తూ, ఆర్య వైశ్యులకు దివిటిలా దారి చూపుతుంది మన వాసవి సమాచార కేంద్రం .ఇందులో భాగస్వాములు కావాలనుకొనే వారు ముందుగా అవసరం ఉన్న సమాచారాన్ని ఈ కేంద్రానికి చేరవేయాలి. దాతలైనా, గ్రహీతలైనా ఈ విధంగా కేంద్రానికి సమాచారం అందిస్తే, దానిని ఇచ్చేవారికి తీసుకొనేవారికి చేరవేయడం మన సమాచార కేంద్రం పని.

మీ మండల కేంద్రంలోని చురుకైన సేవలు అందిస్తున్న వాసవి అనుబంధ సంస్థకు ఈ సమాచారాన్ని అందించగలరు. మీ మండల సమగ్ర సమాచారం అందించడం కోసం మన వాసవి సమాచార కేంద్రం వెబ్ సైట్ లోని మండల చార్ట్ అప్లికేషన్ని పూరించగలరు.

Click Here for Mandal Chart Application